Sharwanand: ఏప్రిల్ లో ప్రారంభం కానున్న 'Sharwa38' మూవీ షూటింగ్.. 11 d ago

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 'Sharwa37'తో బిజీగా ఉన్నప్పటికీ 'Sharwa38'కు సంబంధించి లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ కానుందని తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 'Sharwa38' అనే చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ 1960 చివరలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని జరిగిన సంఘటన ఆధారంగా రాబోతుంది. అలాగే త్వరలో శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.